Sunday, September 13, 2009

బాధ పడితేగాని బోదపడదు.
Past-Tree;Future-Tree-Present Tree

Past Tree నుంచి Present Seed వచ్చింది
Present Seed నుంచి Future Tree వస్తుంది.
అందుకనే Seed is Very Importrnt.
కాలు జారితే వెనక్కు తీసుకోగలం
కాని మాటజారితే వెనక్కుతీసుకోలేము.
ధృడమైన విశ్వాసం లేకపోతేభగవంతుడు ఏ సహాయం చేయలేడు.
ఎవరైనా నిన్ను నిందించినా,అవమానపరచినా,ప్రేమతో చిరునవ్వుల పూలు
వెదజల్లుతూ వారిపై శుభబావములు కురిపించుము.
నిత్య సంతోషులు ఎన్నడూ సోమరి పోతులు కారు,
సోమరితనం పెద్ద దుర్గుణం.
ఉదార హృదయులు అసంభవాలను కూడ సంభవం చేయగలరు.